Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. తెరపై ఎంత మాస్‌గా ఉంటాడో.. నిజ జీవితంలోనూ అంతే మాస్‌గా.

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు
Vishwak Sen
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2021 | 9:01 PM

Vishwak Sen: మాస్ కా దాస్ ఫలక్‌నుమా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారు. తెరపై ఎంత మాస్‌గా ఉంటాడో.. నిజ జీవితంలోనూ అంతే మాస్‌గా.. ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తుంటారు. తనపై వచ్చే నెగెటివ్ ట్రోలింగ్‌ను కూడా అంతే స్థాయిలో తిప్పి కొడుతుంటారు. పబ్లిక్‌ ఈవెంట్స్‌లో ఎనర్జిటిక్ గా మాట్లాడతూ.. అందరినీ ఆకట్టుకుంటారు.

సినిమాల్లో నటించడం మొదలెట్టి కొంత కాలమే అయినా.. తనకంటూ.. ఓ స్టైల్‌‌‌ని క్రియేట్ చేసుకున్నారు.. ఈ ఫలక్‌నామా దాసు. మెహమాటం లేని మాటలతో.. అందర్నీ ఆకట్టుకునే చేతలతో విజయ్‌ దేవరకొండ తరువాత యూత్ ఐకాన్‌గా మరిపోయారు. అయితే ఎప్పుడూ పవర్‌ ఫుల్ మాటలతో అదరగొట్టే ఈ హీరో తాజాగా ఓ రేంజ్‌లో డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు వేయడమే కాదు ఆ వీడియోలను తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాలో షేర్ చేసుకుని నెట్టింట వైరల్ అవుతున్నారు. పాగల్ రిలీజవుందన్న ఆనందమో… సూపర్ హిట్టవుతుందన్న కాన్ఫిడెన్సో తెలియదు కాని… ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా తాజాగా యాంకర్‌ లాస్యతో కలిసి కూడా డ్యాన్స్‌ వేశారు ఈ సింగిల్ చిన్నోడు… ఇప్పుడిదే విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక విశ్వక్ సేన్ నటించిన పాగల్ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు,పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

Sarkaru Vaari Paata: గోవాలో మహేష్ బాబు.. యాక్షన్ ఎపిసోడ్ షూట్‌‌‌లో బిజీగా సూపర్ స్టార్..

Aamir Khan: కోనసీమలో సందడి చేసిన అమిర్ ఖాన్.. ఫోటోల కోసం ఎగబడిన ఫ్యాన్స్

Shruti Haasan : ఈ భూమిమీద ఆయనే నా ఫ్యావెరెట్ అంటున్న శృతిహాసన్.. వైరల్ అవుతోన్న ఫొటోస్..

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి
టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి
నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి
నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!