Shruti Haasan : ఈ భూమిమీద ఆయనే నా ఫ్యావెరెట్ అంటున్న శృతిహాసన్.. వైరల్ అవుతోన్న ఫొటోస్..

విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శ్రుతిహాసన్. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో..

Shruti Haasan : ఈ భూమిమీద ఆయనే నా ఫ్యావెరెట్ అంటున్న శృతిహాసన్.. వైరల్ అవుతోన్న ఫొటోస్..
Shruthi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2021 | 7:26 PM

Shruti Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇచ్చింది శృతి. అయితే హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం వరకు సరైన హిట్ మాత్రం అందుకులేక పోయింది. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్‌‌‌గా ఛాన్స్ కొట్టేసింది శృతి హాసన్. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఒక్కసారిగా శృతి హాసన్ బిజీ హీరోయిన్‌‌‌గా మారిపోయింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు క్యూకట్టాయి. శృతి నటించిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్‌‌‌గా నిలిచాయి. ఆతర్వాత తమిళ్‌‌‌తోపాటు బాలీవుడ్‌‌‌లోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత శృతి ప్రేమలో పడటం.. ఆ ప్రేమ కాస్త బ్రేకప్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

ఆ తర్వాత ఇటీవల మాస్ రాజా రవి తేజ నటించిన క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్‌‌‌లోకి వచ్చిన శృతి.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే శృతి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్‌‌‌తోపాటు, సినిమా అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటుంది శృతి. తాజాగా తన తండ్రితోకలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. తండ్రి కమల్ హాసన్‌‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన శృతి..ఆయన నా తండ్రి మాత్రమే కాదు నా ఫ్యావెరెట్ హ్యూమన్ అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kamal 1

Kamal

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

Pushpa: ‘పుష్ప’ సాంగ్ వచ్చేసింది.. ఊర మాస్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Bigg Boss 5 telugu: నెట్టింట్లో ‘బిగ్‏బాస్’‏ షో హల్‏చల్.. మరోసారి కంటెస్టెంట్స్ లీస్ట్ లీక్.. వైరల్‏గా మారిన ఆట సందీప్ ట్వీట్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?