AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా రా సామీ..! మూడు రోజుల్లోనే రూ. 2500కోట్లు.. ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే టాక్

ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై కోట్లు కొల్లగొడుతున్నాయి. విడుదలైన ఒకటి రెండు రోజుల్లనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి సినిమాలు తాజాగా ఓ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే భారీగా వసూల్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇదెక్కడి సినిమా రా సామీ..! మూడు రోజుల్లోనే రూ. 2500కోట్లు.. ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే టాక్
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 7:53 PM

Share

థియేటర్స్ కొత్త సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంటడంతో.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాల్ని వరుసగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 2500 కోట్లు వసూల్ చేసి బాక్సాఫిస్ ను షేక్ చేసింది. ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా.. విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్స్ నిండిపోయాయి. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఏదంటే..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

టాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సూపర్ హీరోల సినిమాలు గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు సినిమాలను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సినిమా ఎదో కాదు ఫెంటాస్టిక్ ఫోర్‌. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా రీసెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీన్ని రూ.2300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మార్వెల్ కామిక్స్ ప్రాంచేజ్ లో వచ్చిన ఈ సినిమాలన్ని మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమా రూ. 2500కోట్లు వసూల్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కోట్లు కొల్లగొట్టనుంది ఈ సినిమా..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?