AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న ఈ పాప ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌.. కుర్రాళ్ల కలల రాణి.. గుర్తుపట్టారా మరి?

ఇందులో క్యూట్‌ లుక్స్‌తో కనిపిస్తోంది ఓ స్టార్‌ హీరోయిన్‌. కొన్నేళ్ల వరకు దక్షిణాదికే పరిమితమైన ఈ సొగసరి ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందుకే సౌతిండియన్‌ లాంగ్వెజెస్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడి క్యాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు..

క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న ఈ పాప ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌.. కుర్రాళ్ల కలల రాణి.. గుర్తుపట్టారా మరి?
Actress
Basha Shek
|

Updated on: Apr 05, 2023 | 6:10 AM

Share

పుట్టిన రోజు కానీ మరేదైనా సందర్భంలో కానీ చాలామంది పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. ముఖ్యంగా చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పటి ఫొటోలను చూస్తూ మురిసిపోతారు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. పైగా ఇప్పుడు సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి అరుదైన ఫొటోలు ఇట్టే వైరల్‌ అవుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో క్యూట్‌ లుక్స్‌తో కనిపిస్తోంది ఓ స్టార్‌ హీరోయిన్‌. కొన్నేళ్ల వరకు దక్షిణాదికే పరిమితమైన ఈ సొగసరి ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందుకే సౌతిండియన్‌ లాంగ్వెజెస్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడి క్యాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక కుర్రాళ్లలో ఈ బ్యూటీకి సూపర్‌ క్రేజ్‌ ఉంది. అన్నట్లు ఈ మధ్యన సినిమాలతో పాటు ఎక్కువగా కాంట్రవర్సీల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. మరి ఇంతకీ ఈమెవరో గుర్తుపట్టారా?

ఈ పాప మరెవరో కాదు పాన్‌ ఇండియా హీరోయిన్‌ రష్మిక మందన్నా. తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న ఈ అమ్మడి పుట్టినరోజు నేడు (ఏప్రిల్‌ 5). ఈక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ ఆమె పాత ఫొటోలు షేర్‌ చేస్తుండడంతో అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోన్న రష్మిక బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ అనే మూవీలో నటిస్తోంది. అలాగే నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంద. ఇక రెయిన్‌బో అనే లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా పచ్చజెండా ఊపింద.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..