
జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది దివ్య భారతి. ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది.

ప్రస్తుతం దివ్యభారతి తెలుగులో సినిమా చేస్తోంది. జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా చేస్తోంది.

అటు తమిళ్ లోనూ బిజీగా ఉంది ఈ భామ. మరోసారి జీవి ప్రకాష్ కు జోడీగా నటిస్తుంది దివ్యభారతి. కింగ్ స్టన్ అనే సినిమాలో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది దివ్య. ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.