AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: అభిమానులకు షాకిచ్చిన అనుపమ.. ఆమె నిశ్చితార్థం అయిపోయింది.. వరుడు ఎవరంటే..

ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. ఈ మూవీస్ తర్వాత అనుపమ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్మెంట్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మలయాళీ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా తన అభిమానులకు షాకిచ్చింది ఈ హీరోయిన్. తన నిశ్చితార్థం అయిపోయింంటూ ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది.

Anupama Parameswaran: అభిమానులకు షాకిచ్చిన అనుపమ.. ఆమె నిశ్చితార్థం అయిపోయింది.. వరుడు ఎవరంటే..
Anupama Parameswaran
Rajitha Chanti
|

Updated on: May 30, 2023 | 5:38 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. ఈ మూవీస్ తర్వాత అనుపమ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్మెంట్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మలయాళీ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా తన అభిమానులకు షాకిచ్చింది ఈ హీరోయిన్. తన నిశ్చితార్థం అయిపోయింంటూ ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది అనుపమ. దీంతో ఫ్యాన్స్ షాకయ్యారు.

అయితే అనుపమకు జరిగిన నిశ్చితార్థం నిజం కాదు. ఆమె షేర్ చేసిన ఫోటోలో తన వేలికి ప్లాస్టిక్ కవర్ ఉంగరంలా తగిలించుకున్న ఫోటో షేర్ చేస్తూ.. ఎంగేజ్మెంట్ అయిపోయిందని క్యాప్షన్ ఇచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కామెడీగా పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షేర్ చేసిన ఫోటో చూసి అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనుపమకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి
Anupama

Anupama

ఈ ఏడాది అనుపమ కొత్త సినిమాలేవీ విడుదల చేయలేదు. 2022 తెలుగులో విడుదలైన బటర్‌ఫ్లై తర్వాత, ఆమె తమిళం, తెలుగు, మలయాళంలో చిత్రాలకు సైన్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం జయం రవి, కీర్తి సురేష్ జంటగా సైరన్ సినిమాలో నటిస్తోంది అనుపమ నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే