HIT 2 Movie Team Press Meet Live: హిట్ 2 పై ధీమా వ్యక్తం చేసిన యంగ్ హీరోస్.. పాన్ ఇండియా రెంజ్లో ఎప్పుడంటే..
వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది.
Published on: Dec 01, 2022 08:48 PM
