Vijay Sethupathi: ప్రముఖ హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టడంతో పాటు..

ఇటీవల విజయ్ సేతుపతి నటించిన మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఆయన కెరీర్ లో 50వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ వ్యూస్ పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇబ్బందుల్లో ఉన్న తన తోటి నటీనటులు, అభిమానులు, వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నాడు విజయ్ సేతుపతి

Vijay Sethupathi: ప్రముఖ హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టడంతో పాటు..
Vijay Sethupathi
Follow us

|

Updated on: Aug 16, 2024 | 2:43 PM

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొడుతున్నాడు మక్కల్ సెల్వన్. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. విజయ్ సేతుపతి ఇటీవల నటించిన మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఆయన కెరీర్ లో 50వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ వ్యూస్ పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇబ్బందుల్లో ఉన్న తన తోటి నటీనటులు, అభిమానులు, వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నాడు విజయ్ సేతుపతి. అలా ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు తెనాలి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు తెనాలి. విజయ్ సేతపతి సినిమాల్లో కూడా మెరిశాడు. ఇప్పుడు తెనాలి కుమారుడు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. అయితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో నటుడు భావ లక్ష్మణన్.. విజయ్ సేతుపతికి సమాచారం అందించాడు. దీనికి వెంటనే స్పందించిన మక్కల్ సెల్వన్ వెంటనే కాలేజీ ఫీజు రూ.76 వేల రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని మాటిచ్చాడు. దీంతో తెనాలి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన సాయంపై నటుడు తెనాలి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.. ‘ నా కుటుంబానికి విజయ్‌ సేతుపతి చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు మక్కల్ సెల్వన్ చేసిన మంచి పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గాంధీ టాక్స్ అనే ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. దీంతో పాటు విడుదలై పార్ట్ 2 కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇవి కూడా చదవండి

నటుడు తెనాలి కుటుంబ సభ్యులతో విజయ్ సేతుపతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టి..
హాస్య నటుడి కుటుంబానికి అండగా విజయ్ సేతుపతి.. కాలేజ్ ఫీజు కట్టి..
జాతీయగీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్ వీడియో చూస్తే ప్రేమలో పడిపోతారు
జాతీయగీతం ఆలపిస్తున్న క్యూట్ కిడ్ వీడియో చూస్తే ప్రేమలో పడిపోతారు
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విన్నర్ వీరే..
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. విన్నర్ వీరే..
సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. కట్‌చేస్తే..
సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. కట్‌చేస్తే..
అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ 'రాయన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ 'రాయన్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మాల్స్‌లో మహిళా రక్షణపై పోలీసుల దృష్టి.. సీక్రెట్ కెమరాలకు చెక్
మాల్స్‌లో మహిళా రక్షణపై పోలీసుల దృష్టి.. సీక్రెట్ కెమరాలకు చెక్
అధికారంలో ఉన్నప్పుడు శివాలెత్తి.. ఇప్పుడు చిక్కుల్లో జోగి రమేష్
అధికారంలో ఉన్నప్పుడు శివాలెత్తి.. ఇప్పుడు చిక్కుల్లో జోగి రమేష్
1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. కానీ పిల్లలకు ఇవ్వలేడు..
1200 కోట్లకు వారసుడు ఈ స్టార్ హీరో.. కానీ పిల్లలకు ఇవ్వలేడు..
ప్రపంచకప్ నిర్వహించేందుకు సిద్ధంగా లేం: ఐసీసీకి షాకిచ్చిన జైషా
ప్రపంచకప్ నిర్వహించేందుకు సిద్ధంగా లేం: ఐసీసీకి షాకిచ్చిన జైషా
జనసేన నాయకురాలికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. బాధగా ఉందంటూ..
జనసేన నాయకురాలికి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. బాధగా ఉందంటూ..
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!