అబ్బో ఏమి అందం బాస్.. చూస్తేనే మతిపోతుంది. కృతి సనన్ ఫొటోస్ వైరల్
Anil Kumar
15 August 2024
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే.. పరిచయం అక్కలేని స్టార్ హీరోయిన్.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో మంచి హిట్ అందుకుంది.
అలాగే నాగ చైతన్య నటించిన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ మాత్రం వరుస అవకాశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
రీసెంట్ గా ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమా చేసింది. ఈ సినిమాలో సీతగా నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.
కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది ఈ చిన్నది.
తాజాగా కృతి షేర్ చేసిన ఫొటోస్ చూసి యువతని పిచ్చెక్కిస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి