AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jalsa Movie: పవన్‌ క్రేజ్ అంటే అట్లుంటది మరి.. థియేటర్లలో ‘జల్సా’ రచ్చ..

తెలుగు టూ స్టేట్స్‌ లో తన పేరును రీసౌండ్‌ వచ్చేలా చేస్తున్నారు. పవన్ మేనియా అంటే ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

Jalsa Movie: పవన్‌ క్రేజ్ అంటే అట్లుంటది మరి.. థియేటర్లలో 'జల్సా' రచ్చ..
Jalsa Movie
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2022 | 6:25 PM

Share

పవర్ స్టార్ క్రేజ్ మాములుగా ఉండదు మరి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పవన్ బర్త్ డే సెలబ్రెషన్స్ మొదలయ్యాయి. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలకు ఇప్పటినుంచే సంబరాలు ప్రారంభించారు ఫ్యాన్స్. ఓపక్క పవన్ పుట్టినరోజు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు మేకర్స్ స్పెషల్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ్ముడు, జల్సా సూపర్ హిట్స్ మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. సినిమాలు తీయడంలో గ్యాబ్‌ మెయిన్‌టేన్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్‌లతో ఎట్ ప్రజెంట్ థియేటర్లను షేక్ చేస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్‌ లో తన పేరును రీసౌండ్‌ వచ్చేలా చేస్తున్నారు. పవన్ మేనియా అంటే ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

ఎస్ ! సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 1న జల్సా సినిమాను రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా మేకర్స్. అది కూడా 4k క్వాలిటీలో 500 ప్లస్ థియేటర్లలో.. ! దీంతో పవన్ ఫ్యాన్స్ ఎర్లీమార్నింగ్ నుంచే రచ్చ స్టార్ట్ చేశారు. పవన్ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తూ.. హారతలిస్తూ.. కొబ్బరి కాయలు కొడుతూ.. హంగామా చేస్తున్నారు. ఆ హంగామాతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్