Fahadh Faasil: నా సినిమాల వల్ల ఎవరి జీవితం మారలేదు.. ఫహద్ ఫాజిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పలో విలన్ గా నటించి మెప్పించారు ఫహద్. పుష్ప సినిమాలో ఆయన కనిపించేది తక్కువ సేపే అయినా.. తన నటనతో ఆకట్టుకున్నారు ఫహద్. అయితే తాజాగా ఫహద్  ఫాజిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాల వల్ల ఎవరి జీవితాలు మారలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Fahadh Faasil: నా సినిమాల వల్ల ఎవరి జీవితం మారలేదు.. ఫహద్ ఫాజిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Fahadh Faasil
Follow us

|

Updated on: Apr 25, 2024 | 2:50 PM

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ‘మాలిక్’, ‘ బెంగళూరు డేస్ ‘, ‘విక్రమ్’ ఇలా చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఆయన నటనకు సపరేట్ఆ ఫ్యాన్య బేస్ ఉంది. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పలో విలన్ గా నటించి మెప్పించారు ఫహద్. పుష్ప సినిమాలో ఆయన కనిపించేది తక్కువ సేపే అయినా.. తన నటనతో ఆకట్టుకున్నారు ఫహద్. అయితే తాజాగా ఫహద్  ఫాజిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాల వల్ల ఎవరి జీవితాలు మారలేదని ఆయన అభిప్రాయపడ్డారు. నటనకు స్వస్తి చెప్పే ముందు అలాంటి సినిమాలు చేయాలని ఉందని తెలిపాడు ఫహద్  ఫాజిల్.

ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. చాలా మంది జీవితాలను మార్చే శక్తి సినిమాకు ఉంది. సినిమా చూసి తమ జీవితాలను మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే తన సినిమాల వల్ల ఎవరి జీవితం మారలేదని ఫహద్ అన్నారు.  ‘ప్యారడిసో’ అనే ఇటాలియన్ సినిమా ఆయన జీవితాన్ని మార్చేసిందని. ఆ సినిమా చూస్తున్నప్పుడు తనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అని అన్నారు ఫహద్.

‘నా సినిమాలు ఎవరినీ ప్రభావితం చేయలేదు. నేను ఎవరి జీవితాన్ని మార్చలేదు. ఒక్కరు కూడా వచ్చి ఈ విషయం చెప్పలేదు. కానీ ప్యారడిసో సినిమా నా జీవితాన్ని మార్చేసింది. చాలా సినిమాలు నన్ను ప్రభావితం చేశాయి. నేను నటనకు స్వస్తి చెప్పే ముందు ప్రేక్షకులకు అలాంటి అనుభవాన్ని అందించాలనేది నా కల అని అన్నారు. అలాగే ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. సినిమా ఒక్కటే జీవితం కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి’’ అని ఫహద్ అన్నారు. ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్నాడు ఫహద్. సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..