Varsha HK: పెళ్లి పీటలెక్కనున్న తెలుగు సీరియల్ నటి.. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న వర్ష..

|

Sep 12, 2024 | 5:04 PM

ప్రముఖ బుల్లితెర నటి వర్ష హెచ్‏కే త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈరోజు తన ప్రియుడు కన్నడ నటుడు కౌశిక్ నాయుడితో వర్ష నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కౌశిక్ నాయుడు నెట్టింట షేర్ చేశారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ.

1 / 5
ప్రముఖ బుల్లితెర నటి వర్ష హెచ్‏కే త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈరోజు తన ప్రియుడు కన్నడ నటుడు కౌశిక్ నాయుడితో వర్ష నిశ్చితార్థం జరిగింది. ఇందుకు  సంబంధించిన ఫోటోస్ కౌశిక్ నాయుడు నెట్టింట షేర్ చేశారు.

2 / 5
ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ. ఈ సీరియల్లో అను పాత్ర ద్వారా తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం గౌరీ పాత్రలో నటిస్తుంది.

3 / 5
ప్రేమ ఎంత మధురం సీరియల్ కంటే ముందు కన్నడలో పలు సీరియల్స్ చేసింది వర్ష.  ఆ తర్వాత టాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థం ఫోటోస్ వైరలవుతున్నాయి.

4 / 5
వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు కూడా నటుడే. కన్నడలో అనేక సీరియల్స్ చేశాడు. వీరిద్దరు కొన్నాళ్లుగా స్నేహితులు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు

5 / 5
కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అయితే ఎంగేజ్మెంట్ ఫోటోస్ కేవలం కౌశిక్ నాయుడు మాత్రమే పోస్ట్ చేయగా.. వర్ష ఇంకా తన ఇన్ స్టాలో షేర్ చేసుకోలేదు.