AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ‘ఇదమ్మా నీ అసలు స్వరూపం’.. రీతూ చౌదరి తొండాటపై విరుచుకుపడిన మాజీ కంటెస్టెంట్.. వీడియో

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ టీవీ రియాలిటీ షో రెండో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఎవరు బయటకు వస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Bigg Boss Telugu 9: 'ఇదమ్మా నీ అసలు స్వరూపం'.. రీతూ చౌదరి తొండాటపై విరుచుకుపడిన మాజీ కంటెస్టెంట్.. వీడియో
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 19, 2025 | 8:43 PM

Share

బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మాస్క్ మ్యాన్ హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ నామినేషన్‌లో నిలిచిన వారిలో ఉన్నారు. ఇక రెండో వారం కెప్టెన్సీ కోసం చాలా టాస్క్ లు గెలిచాయి. చివరకు డిమాన్ పవన్ హౌస్ కెప్టెన్ అయ్యాడు. అయితే దీనికి కారణం రీతూ చౌదరినే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీతూ పట్టుబట్టి మరీ పవన్ ను గెలిపించిందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్లని ఎంచుకోడానికి ముందే.. రీతూకి డిమోన్ పవన్ కి మధ్య ఓ సీరియస్ డిస్కషన్ జరిగింది. ‘నాకోసం ఈవారం కెప్టెన్‌ అవ్వాలని రీతూ కోరడం.. దీనికి ‘నీకోసం ట్రై చేస్తా’ అని డిమాన్‌ రీతూ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ మాటివ్వడం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ కెప్టెన్సీ టాస్క్ కు రీతూనే సంచాలక్ గా సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక టాస్క్ మొదలైనప్పటి నుంచే పవన్ కే సపోర్ట్ ఇస్తూ కనిపించింది రీతూ. వాస్తవానికి ఈ టాస్క్ లో భరణి అద్భుతంగా ఆడాడు. అతనే విజేతగా నిలవాలి. కానీ రెండవ రౌండ్ లో రీతూ చౌదరి తానూ ఆపండి ఆపండి అని మూడు సార్లు అరిచినా భరణి ఆగలేదని అతన్ని గేమ్ నుంచి తొలగించింది. బజర్ మోగే వరకు గేమ్ ని ఆపకూడదు అనే రూల్ ఉంది. కానీ భరణి విషయం లో మాత్రం ఈ రూల్ ని అనుసరించలేదు రీతూ. పవన్ కోసం భరణిని గేమ్ నుంచి తొలగించి షాక్ ఇచ్చింది.

భరణి లాగే డిమాన్ పవన్ కూడా ఈ టాస్క్ లో చాలా తప్పులు చేశాడు. ఇమ్మానుయేల్ కూడా పొరపాటు పడ్డాడు. కానీ రీతూ మాత్రం భరణిని ఎలిమినేట్ చేసింది. చివరకు ఇమ్మాన్యుయేల్ కూడా ఓడిపోగా డిమాన్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ టాస్క్ చూస్తున్న ఆడియన్స్ అందరూ రీతూ దగ్గరుండి డిమాన్ ను గెలిపించిందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆది రెడ్డి కూడా ప్రస్తావించాడు. ‘ఇదమ్మా నీ అసలు స్వరూపం’ అంటూ జబర్దస్ట్ నటిపై విరుచుకుపడ్డాడు. డిమాన్ పవన్ ను గెలిపించడానికి రీతూ తొండాట ఆడిందని ఆది రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. చాలా మంది అభిమానులు కూడా రీతూ ఆట తీరును తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కోసం భరణిని బలి చేసిన రీతూ.. వీడియో ఇదిగో..

రీతూ చౌదరిపై ఆది రెడ్డి ఆగ్రహం..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే