AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ అగ్నిపరీక్ష.. జడ్జిగా చుక్కలు చూపిస్తానంటున్న అభిజిత్.. ప్రోమో చూశారా.. ?

బిగ్‏బాస్ సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. దీంతో కొన్ని రోజులుగా వరుసగా ప్రోమోలు విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ షోలోకు కామన్ కేటగిరి కింద దాదాపు 15 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు బిగ్‏బాస్ కంటే ముందే సామాన్యులను సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్షను తీసుకువస్తున్నారు.ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ అగ్నిపరీక్ష.. జడ్జిగా చుక్కలు చూపిస్తానంటున్న అభిజిత్.. ప్రోమో చూశారా.. ?
Abhijeet
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2025 | 2:52 PM

Share

బిగ్‏బాస్ రియాల్టీ షోకు తెలుగు తెరపై ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ అయిన ఈ షో.. ఇప్పుడు సీజన్ 9 వరకు రాబోతుంది. త్వరలోనే ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే సామాన్యులను సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అనే షోను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు. బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్‏బాస్ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి, బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో అగ్నిపరీక్ష షోకు శ్రీముఖి హోస్టింగ్ చేయనుండగా.. నవదీప్, బింధుమాధవి, అభిజిత్ జడ్జిలుగా ఉండనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటేస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

తాజాగా పెద్దపులి అభిజిత్ వచ్చాడంటూ హాట్ స్టార్ మరో ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్ గా వచ్చిన తనను ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు. థాంక్యూ.. ఇప్పటిదాకా తనను కేవలం స్వీట్ చాక్లెట్ బాయ్ గానే చూశారని.. ఆగస్ట్ 22 నుంచి తన జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‏బాస్ తో సహా వాళ్లకు చూపిస్తా అన్నాడు. ప్రస్తుతం అభిజిత్ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఈసారి ప్రోమో బిగ్‏బాస్ గొంతు మారింది. ఎప్పుడూ గంభీరంగా వినిపించే వాయిస్ ఈసారి మాతరం పేలవంగా మారింది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

దీంతో బిగ్‏బాస్ గొంతుపై అనేక ప్రశ్నలు కురిపించారు నెటిజన్స్. ఈసారి బిగ్‏బాస్ సీజన్ 9లోనూ అదే గొంతు వినిపిస్తుందా ? అంటూ సందేహపడ్డారు. అయితే కేవలం ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని.. బిగ్‏బాస్ షోలో మాత్రం పాత గొంతే వినిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 22నుంచి అగ్నిపరీక్ష హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

Follow Us
డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తుల నిషేధం..!
డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తుల నిషేధం..!
Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్..
Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్..
వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
తోటి పామును చంపిన రెండ్రోజులకే.. అన్నాచెల్లెల్లను కాటేసిన మరోపాము
తోటి పామును చంపిన రెండ్రోజులకే.. అన్నాచెల్లెల్లను కాటేసిన మరోపాము
నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇవే
నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇవే
ఈ 4 మార్నింగ్ హ్యాక్స్‌తో మీ డేను ఫుల్‌ జోష్‌గా మార్చేసుకోవచ్చు!
ఈ 4 మార్నింగ్ హ్యాక్స్‌తో మీ డేను ఫుల్‌ జోష్‌గా మార్చేసుకోవచ్చు!
అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
బూట్‌ స్పేస్ సహా సీఎన్‌జీ సెటప్‌తో బ్రెజా.. ప్రత్యేకతలివే
బూట్‌ స్పేస్ సహా సీఎన్‌జీ సెటప్‌తో బ్రెజా.. ప్రత్యేకతలివే
భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల