Bigg Boss 5 Telugu: వీకెండ్ మస్తీ మొదలెట్టిన నాగ్.. కాస్త కనిపించారా అంటూ షణ్ముఖ్‏కు కౌంటర్.. ప్రోమో అదుర్స్..

బుల్లితెరపై అతి పెద్ద సందడి మొదలైంది. అత్యంత ప్రజాదరణ అందుకున్న బిగ్‍బాస్ సీజన్ 5 రియాల్టీ షో ప్రారంభమైన అప్పుడే వారం కావోస్తుంది.

Bigg Boss 5 Telugu: వీకెండ్ మస్తీ మొదలెట్టిన నాగ్.. కాస్త కనిపించారా అంటూ షణ్ముఖ్‏కు కౌంటర్.. ప్రోమో అదుర్స్..
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:00 PM

బుల్లితెరపై అతి పెద్ద సందడి మొదలైంది. అత్యంత ప్రజాదరణ అందుకున్న బిగ్‍బాస్ సీజన్ 5 రియాల్టీ షో ప్రారంభమైన అప్పుడే వారం కావోస్తుంది. షో ప్రారంభం నుంచి నిత్యం గొడవలు, అరుపులు, అలకలతో సాగుతూ వచ్చింది. చిన్న చిన్న మాటలకే హర్ట్ అయిపోతూ… గొడవలు రాజేస్తు్న్నారు కంటెస్టెంట్స్. ఈసారి మొదటి రోజు నుంచే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‏టైన్ ఇస్తూనే.. కావాల్సినంత విసుగు కూడా తెప్పించేస్తున్నారు. ఇక ఎంతో ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ చడి చప్పుడు లేకుండా పక్కన ఉంటున్నారు. లోబో, సిరి, మానస్, రవి మాత్రమే ఫన్నీ ఎంటర్‏టైన్ చేస్తుండా.. మిగతా సభ్యులు మాత్రం గొడవ పెట్టుకునేందుకే ఎదురు చూస్తున్నట్లుుగా కనిపిస్తోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య షోలోకి వెళ్లిన ఫేమస్ యూట్యూబర్ మాత్రం కంటికి కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే షణ్మఖ్‏కు స్క్రీన్ స్పేస్ ఇవ్వండి ఎడిటర్ గారు అంటూ మీమ్స్‏తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు షన్నూ ఫ్యాన్స్. ఇక అందరిలాగే.. నాగార్జున కూడా అరె ఎంట్రా ఇది.. కాస్త స్క్రీన్‏కు కనిపించారా అంటూ షన్నూకు గట్టిగానే ఇచ్చిపడేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వహకులు.

తాజాగా వీకెండ్‏లో సందడి చేయడానికి వచ్చేశాడు కింగ్ నాగ్. రావడం రావడంతోనే షణ్ముఖ్‏కు కౌంటర్ వేసాడు నాగార్జున. అరే ఎంట్రా ఇదీ.. ఆట మొదలెట్రా.. ఇప్పటికే వారం గడిచిపోయిందిరా అంటూ నాగార్జున.. షణ్ముఖ్‏కు గట్టిగానే కౌంటర్ వేసాడు. అలాగే హౌస్‏లో మొదటి మహిళా కెప్టెన్ అయినా సిరిని అభినందించాడు నాగ్. అలాగే శ్రీరామచంద్రపై ఫన్నీ సెటైర్స్ వేసాడు నాగ్. దీంతో నటి ప్రియా కూడా శ్రీరామ చంద్ర హిడెన్ టాలెంట్స్ అంటూ కౌంటర్స్ వేసింది. అలాగే సరయు నీలాగే నువ్వు ఉండూ అంటూ సలహాలు ఇచ్చినట్లుగా తెలిస్తోంది. మొత్తానికి ఈరోజు వచ్చే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ కామెడీతో జోరుగా సాగనున్నట్లుగా ప్రోమో చూస్తూంటే అర్థమవుతుంది.

Also Read: Viral Photo: జస్ట్ 10 సెకన్లు.. మంచు చిరుతను గుర్తించండి.. అదెక్కడుందో కనిపెట్టండి.!

Bigg Boss 5 Telugu: తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్న అరియానా.. బిగ్‏బాస్ బజ్ లెటేస్ట్ ప్రోమో….

Sai Dharam Tej: యంగస్టర్స్ లో సాయి ధరమ్ మెచ్యూర్డ్ ప‌ర్స‌న్.. నరేష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న శ్రీకాంత్, నట్టి కుమార్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే