సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఇవాళ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6.30గంటలకు కన్నుమూశారు. 1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటితో పాటు రచయితగా మంచి పేరున్న ఆయన పలు పుస్తకాలను రచించడంతో పాటు.. కొన్నింటిని ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు. ఇక అన్ని విభాగాల్లోనూ […]

సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 10:10 AM

ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఇవాళ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6.30గంటలకు కన్నుమూశారు. 1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటితో పాటు రచయితగా మంచి పేరున్న ఆయన పలు పుస్తకాలను రచించడంతో పాటు.. కొన్నింటిని ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు. ఇక అన్ని విభాగాల్లోనూ ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు  భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషణ్‌లు ఆయనను వరించాయి. ఇక రచయితగా 1998లో ఙ్ఞాన్‌పీఠ్ అవార్డును గిరీష్ దక్కించుకున్నారు. ఇక తెలుగులో ఆనంద భైరవి, ధర్మచక్రం, ప్రేమికుడు, రక్షకుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో ఆయన నటించిన విషయం తెలిసిందే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..