OTT Movies: సినిమాలే సినిమాలు.. ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే.. ఆ రెండూ చాలా స్పెషల్
ఈ వారం సినిమాలే సినిమాలు.. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రణ్ బీర్ కపూర్, సాయి పల్లవిల రామాయణం. అలాగే సూర్య, నజియాల సీన్ కూడా ఇంట్రెస్టింగ్ మూవీనే. ఇక ఓటీటీల్లోనూ 24కు పైగా సినిమాలు రాబోతున్నాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా చేసిన ‘రామాయణ’ ఈ గురువారమే(నవంబర్ 05) థియేటర్లలోకి రానుంది. తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు సూర్య ‘సీన్’, నయనతార ‘మహాశక్తి’ లాంటి డబ్బింగ్ సినిమాలు బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. తెలుగులో ‘సమ్మర్ హాలీడేస్’ అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో 24 వరకు పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి.
నెట్ఫ్లిక్స్
బాస్ ఎక్స్ మెషీనా (ఇంగ్లిష్ యానిమేటెడ్ సిరీస్) – నవంబర్ 03
ఏ డాగ్స్ ఫెర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 04
టేకెన్: నటాలీ హాలోవే ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – నవంబర్ 04
అనస్తీషియా (పోలిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
బ్లాక్ డోవ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (కెనడియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 05
వన్ ఇయర్ టూ లివ్, బై ఏ మ్యాన్ (జపనీస్ మూవీ) – నవంబర్ 05
దిల్వాలీ దివాళీ (హిందీ సినిమా) – నవంబర్ 05
కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ వెబ్ సిరీస్) – నవంబర్ 06
పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 06
జియో హాట్స్టార్
మినియన్స్ అండ్ మాన్స్టర్స్ ( ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 02
ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 02
ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 08
అండర్ సీజ్ (కొలంబియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 06
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద గ్రేటెస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
ద వాన్ (హిందీ సినిమా) – నవంబర్ 06
ద ఇన్స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08
జీ5
బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) – నవంబర్ 04
నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) – నవంబర్ 06
సన్ నెక్స్ట్
అనకాపల్లి (తెలుగు సినిమా) – నవంబర్ 03
సోనీ లివ్
హైవాన్ (హిందీ మూవీ) – నవంబర్ 06
మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
ఆపిల్ టీవీ ప్లస్
స్టిక్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.