AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michael OTT: ఓటీటీలోకి సందీప్‌ కిషన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా!! మైఖేల్ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తాజా చిత్రం మైఖేల్‌. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే వర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్‌, అనసూయ భరద్వాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ వంటి స్టార్‌ నటులు ఇందులో నటించారు

Michael OTT: ఓటీటీలోకి సందీప్‌ కిషన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా!! మైఖేల్ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Michale Movie
Basha Shek
|

Updated on: Feb 11, 2023 | 12:25 PM

Share

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తాజా చిత్రం మైఖేల్‌. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే వర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్‌, అనసూయ భరద్వాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ వంటి స్టార్‌ నటులు ఇందులో నటించారు. సందీప్‌కిష‌న్ కెరీర్‌లో ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ సినిమా ఇదే. . రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఒకేరోజు ఈ సినిమాను రిలీజ్ చేశారు. భారీ క్యాస్టింగ్‌తో పాటు కేజీఎఫ్‌ తరహా ఎలివేషన్లు ఉన్నా కథలో పట్టు లేకపోవడంతో మైఖేల్‌ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. కేవలం యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. అయితే సినిమాలో సందీప్ నటన, విజయ్ సేతుపతి రోల్, యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైందని సమాచారం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా సంస్థ మైఖేల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో ఫిబ్రవరి చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ ఎల్‌ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ‌ఎల్‌ పి కలిసి మైఖేల్‌ సినిమాను తెరకెక్కించాయి.  సామ్‌ సీఎస్‌ అందించిన స్వరాలు, బీజీఎం ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌