AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఈ వారం థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో అనుపమ పరదా సినిమా మాత్రమే కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా కొత్త సినిమాలు, సిరీస్ లు రానున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 4:01 PM

Share

ఈ వారం ఓటీటీల్లో ఆసక్తికర సినిమాలు రానున్నాయి. పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ నటించిన మారిషన్, విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, కొత్తపల్లిలో ఒకప్పుడు ఇలా ఇంట్రెస్టింగ్ మూవీస్ వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు ఆగస్టు మూడో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో..

  • కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) – ఆగస్టు 22
ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్

  • కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18
  • ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18
  • అమెరికాస్ టీమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 19
  • ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21
  • ఫాల్ ఫర్ మీ (జర్మన్ మూవీ) – ఆగస్టు 21
  • గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21
  • హోస్టేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 21
  • ద 355 (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 21
  • అబాండడ్ మ్యాన్ (టర్కిష్ మూవీ) – ఆగస్టు 22
  • ఏయిమా (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • మా (హిందీ సినిమా) – ఆగస్టు 22
  • మారిషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22
  • ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
  • బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 18
  • సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22
  • ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

జియో హాట్‌స్టార్

  • ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • ఏనీ మేనీ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22
  • పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

జీ5

ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22

సోదా (కన్నడ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

ఆపిల్ ప్లస్ టీవీ

ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22

సన్ నెక్స్ట్

కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) – ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే

వుడ్ వాకర్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 22

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం