AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీని ఊపేస్తున్న మూవీ.. 10ఏళ్లుగా ట్రెండింగ్‌లో.. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

ఓటీటీని ఊపేస్తున్న మూవీ.. 10ఏళ్లుగా ట్రెండింగ్‌లో.. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2025 | 12:36 PM

Share

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో మాత్రం అల్ రెడీ రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. డిఫరెంట్ జోనర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హారర్ మూవీలకు మంచి డిమాండ్ ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. కాగా ఓటీటీలో మాత్రం పదేళ్లుగా ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా..

ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్

ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ కూడా స్టార్స్.. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. హీరోయిన్ కంటే హీరో 19ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. అలాగే హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటించింది. ఈ సినిమా పేరు ప్రేమ్ రతన్ ధన్ పాయో. ఈ సినిమా 2015లో విడుదలైంది.

ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. దడపా 10ఏళ్లుగా ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ. 291.89 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా  రూ. 388.48 కోట్లు వసూళ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా.. అలాగే యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. ఈ సినిమాకు మొత్తం 13 అవార్డులను అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us