AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న 132 కోట్ల థ్రిల్లర్ మూవీ.. టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళుతోన్న ఈ సినిమాను మిస్ అవ్వద్దు

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ గత శుక్రవారమే (జులై 18) ఓటీటీలోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడీ మూవీ గత మూడు రోజులుగా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న 132 కోట్ల థ్రిల్లర్ మూవీ.. టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళుతోన్న ఈ సినిమాను మిస్ అవ్వద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 23, 2025 | 11:45 AM

Share

ఎప్పటిలాగే గత శుక్రవారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులోని ఓ సినిమా మాత్రం ఓటీటీ ఆడియెన్స్ కు తెగ నచ్చేస్తోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 132 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక దీనిని కొనసాగిస్తూ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోందీ థ్రిల్లర్ మూవీ. తెలుగు వెర్షన్ తొలి స్థానంలో, తమిళ వెర్షన్ రెండోస్థానంలో ఉండటం విశేషం. సుమారు మూడు గంటల నిడివితో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో తమిళ వెర్షన్ కు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. లక్ష కోట్ల స్కామ్ అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కిన ఆ మూవీ ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది. యస్. ఆ సినిమా పేరు కుబేర. టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ విలన్ గా ఆకట్టుకున్నాడు.

. జూన్ 20న థియేటర్లలో రిలీజైన కుబేర బాక్సాఫీస్ దగ్గర రూ.132 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి ఓటీటీలోనూ అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మల్టీ స్టారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా కుబేర సినిమాను నిర్మించారు. దలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్య దేకటే, హరీష్ పెరడి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో బిక్షగాడిగా ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే సీబీఐ ఆఫీసర్ గా నాగ్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..