Bhojpuri Actress: ముంబైలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ఫేమస్ భోజ్‌పురి హీరోయిన్ సహా 3 నటీమణులు అరెస్ట్

గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్‌లో భారీ సెక్స్ రాకెట్ నడుస్తోందని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్‌కు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మోడల్స్ ను రక్షించారు. ఈ సెక్స్ దందా నడపడం కోసం యువతులను ట్రాప్ చేస్తున్న ఒక భోజ్‌పురి నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Bhojpuri Actress: ముంబైలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ఫేమస్ భోజ్‌పురి హీరోయిన్ సహా 3 నటీమణులు అరెస్ట్
Mumbai Crime News
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2023 | 8:42 AM

జీవితం అంటే లగ్జరీ లైఫ్ అంటూ కొందరు డబ్బుల సంపాదించడానికి అడ్డదారి పడుతున్నారు. తాజాగా మరోసారి దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. గత కొన్ని రోజులుగా సెక్స్ రాకెట్లు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల, గోరేగావ్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న టీవీ నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు రాయల్ పామ్ హోటల్‌లో జరుగుతున్న సెక్స్ రాకెట్‌ను క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్ బట్టబయలు చేసింది. ముగ్గురు నటీమణులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక నటి భోజ్‌పూర్ సినిమా హీరోయిన్.

వాస్తవానికి గోరేగావ్‌లోని రాయల్ పామ్ హోటల్‌లో భారీ సెక్స్ రాకెట్ నడుస్తోందని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోషల్ సర్వీస్ వింగ్‌కు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మోడల్స్ ను రక్షించారు. ఈ సెక్స్ దందా నడపడం కోసం యువతులను ట్రాప్ చేస్తున్న ఒక భోజ్‌పురి నటిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు అరెస్ట్ చేసిన భోజ్‌పురి నటి వయసు 24 ఏళ్లు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిందితురాలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేయగా.. ఈ దందా బయటపడింది. పట్టుబడిన మహిళ భోజ్‌పురి చిత్ర పరిశ్రమతో సంబంధం కలిగి ఉంది. భోజ్‌పురి చిత్రం ‘లైలా మజ్ను’ అలాగే వెబ్ సిరీస్ ‘జామ్‌స్టిక్ బాక్స్’ , భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ ‘బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి’లో పనిచేసింది. ఈ భోజ్‌పురి నటి హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే