Cannes Film Festival : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా.. కారణాలు ఇలా ఉన్నాయి.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..

Cannes Film Festival : కోవిడ్‌ వల్ల గత ఏడాది పలు ప్రముఖ చిత్రోత్సవాలు వాయిదా పడ్డాయి. కొన్నింటిని వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. గత ఏడాది 73వ

Cannes Film Festival : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా.. కారణాలు ఇలా ఉన్నాయి.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 5:36 AM

Cannes Film Festival : కోవిడ్‌ వల్ల గత ఏడాది పలు ప్రముఖ చిత్రోత్సవాలు వాయిదా పడ్డాయి. కొన్నింటిని వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. గత ఏడాది 73వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగలేదు. ఈ ఏడాది ఫెస్టివల్‌ వాయిదా పడింది. 74వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఈ ఏడాది మేలో నిర్వహించాలనుకున్నారు. మే 11 నుంచి 22 వరకూ ఈ వేడుక జరపాలనుకున్నారు. తాజాగా జూలై నెలకు వాయిదా వేశారు. జూలై 6 నుంచి 17 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావమే ఈ వాయిదాకి కారణం. కొత్త నిబంధనలు పాటిస్తూ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఎలా నిర్వహించబోతున్నారో నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Krack Hindhi Remake: బ్లాక్‌బాస్టర్ ‘క్రాక్’ హిందీ రిమేక్‌పై ఆ ముగ్గురు హీరోల ఆసక్తి.. టాప్ లేపేది ఎవరో..?