మరోసారి ట్రేండింగ్ లో యూత్ న్యూ క్రష్.. మమితా ఫొటోస్.

Anil Kumar

17 May 2024

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా బాగా మారుమోగిన పేరు హీరోయిన్ మమితా బైజు.. ఎందుకు, ఏంటి అంటారా.?

అసలు తెలుగులో నేరుగా సినిమా చేయకపోయినప్పటికీ డబ్బింగ్ మూవీతోనే తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది మమితా.

అందం, అభినయం.. అంతకుమించిన చలాకీతనం.. తనదైన యాక్టింగ్ తో కుర్రకారు ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది.

మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా.. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ఒక్క సినిమాలోనే తన క్యూట్ నెస్ చూయించిన మమితాకు తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ సినిమాలో ఈ అమ్మడి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, క్యూట్ స్మైల్ తో యువతలో విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియా సైతం ఈ అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. తక్కువ టైంలోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది మమితా.

తాజాగా మమితా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారుని మరింత ఆకట్టుకుంటున్నాయి.. మీరు ఓ లుక్కెయ్యండి.