AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir- Alia: తొలిసారి కూతురు ముఖం చూపించిన అలియా- రణ్‌బీర్‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. వైరల్‌ వీడియో చూశారా?

అలియా భట్‌, రణబీర్ కపూర్‌లది ప్రేమ వివాహం. 2022 ఏప్రిల్‌ 14న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా అలియా భట్ అదే ఏడాది నవంబర్ 6న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ కూతురికి రాహా అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు తమ కూతురి ముఖాన్ని బయటకు చూపించలేదు అలియా దంపతులు.

Ranbir- Alia: తొలిసారి కూతురు ముఖం చూపించిన అలియా- రణ్‌బీర్‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. వైరల్‌ వీడియో చూశారా?
Ranbir Kapoor, Alia Bhatt
Basha Shek
|

Updated on: Dec 25, 2023 | 6:07 PM

Share

బాలీవుడ్ క్యూట్‌ జోడి అలియా భట్‌- రణ్‌ బీర్‌ కపూర్‌లకు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. గంగుబాయి కథియావాడీ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది అలియా భట్‌. మరోవైపు యానిమల్‌ సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు. అలియా భట్‌, రణబీర్ కపూర్‌లది ప్రేమ వివాహం. 2022 ఏప్రిల్‌ 14న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా అలియా భట్ అదే ఏడాది నవంబర్ 6న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ కూతురికి రాహా అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు తమ కూతురి ముఖాన్ని బయటకు చూపించలేదు అలియా దంపతులు. చాలా మంది సెలబ్రిటీల్లాగే రణ్‌బీర్‌- అలియా తమ కుమార్తె విషయంలో గోప్యత పాటించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు రాహాను ప్రపంచానికి పరిచయం చేశారు అలియా దంపతులు. తొలిసారిగా మీడియా కెమెరా ముందు కూతురుతో కలిసి పోజులిచ్చారీ లవ్లీ కపుల్‌. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాహా క్యూట్ ఫేస్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .

క్రిస్మస్‌ పండగను అలియా భట్‌ – రణ్‌బీర్‌ దంపతులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ముంబైలోని జుహులో కపూర్ ఫ్యామిలీ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌లు హాజరయ్యారు. అలాగే తమ కుమార్తె రాహాను కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చేసిన మీడియా రిపోర్టర్లు, జర్నలిస్టులను ఈ జోడీ పలకరించింది. తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు అలియా- రణ్‌ బీర్‌ కపూర్‌. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రాహా సో క్యూట్‌గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రణబీర్ కపూర్ ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అతను నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదలై 800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కొంత మంది ఈ సినిమాపై విమర్శలు చేసినా బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రాహా క్యూట్ వీడియో..

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అలియా దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
తొలిరాత్రే షాక్ ఇచ్చిన భార్య.. విడాకుల కోసం రెండేళ్లు తిరిగి
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్., ఊపిరాడక మృత్యువు అంచుల్లోకి..
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర