
బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ రంగంలో ఒక శకం ముగిసిందంటూ అంటున్నారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నానా పటేకర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. “నానా పటేకర్ గారి నటనలోని విశిష్టత, ఆయన తీవ్రత, ప్రభావవంతమైన వ్యక్తిత్వం. ఇవి కొద్దిమంది కళాకారులలో మాత్రమే కనిపించే గుణాలు. నానా పటేకర్ తన పాత్రలలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్లుగా అపారమైన ప్రతిభను, సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అదే సమయంలో, వెండితెరపై ఆయన ఎంతో సజీవంగా చిత్రీకరించిన పాత్రలు మన జ్ఞాపకాలలో నిలిచిపోయేలా జీవం పోసేవి. సూక్తులు చెప్పే వ్యక్తిగా, సూటిగా ఆలోచించే వ్యక్తిగా ఆయనకు పేరుంది, అదే ఆయన ప్రత్యేకత. తాను చూసిన ప్రతి విషయాన్ని నానా పటేకర్ తన ఆలోచనలను అద్భుతమైన స్పష్టతతో వ్యక్తపరిచేవారు. హిందీ , మరాఠీ సినిమాకు నానా పటేకర్ చేసిన సేవ నిజంగా అమూల్యమైనది. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని ఎవరూ పూరించలేరు.” అంటూ ప్రధాని మోదీ పేర్కోన్నారు.
श्री नाना पाटेकरजी हांचे अभिनयातले वेगळेपण, तीव्रता आनी प्रभावी व्यक्तिमत्त्व हे थोड्याच कलाकारां कडेन आशिल्ले. नाना पाटेकर हाणी आपल्या दरेका भुमिकेंत तुस्त करपासारकी भौमुखी प्रतिभा आनी सृजनशीलताय हाडली तशेच आमकां पिळग्यान पिळग्यो याद उरतली, अशी पात्रां तांणी सिनेमामळार साकारली. उक्त्या आनी सरळ विचारांचो व्यक्ती म्हूण तांची वळख आशिल्ली. आपल्याक जे दिसता ते विचार नाना पाटेकर स्पष्टपणान परगटायील्ले.
हिंदी आनी मराठी सिनेमांत नाना पाटेकर हांचें योगदान, भौव मोलादीक आशिल्लें. तांच्या मरणाक लागून, जाल्ले रितेपण कोणूच भरून काडपाक शकना. तांचे कुटुंब, इश्ट आनी असंख्य चाहत्यांच्या दु:खात आमी तांचे वांगडा आसात. ॐ शांति.
— Narendra Modi (@narendramodi) October 8, 2026
“ప్రముఖ నటుడు శ్రీ నానా పటేకర్ గారి మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. శ్రీ నానా పటేకర్ గారు ఒక అసాధారణ నటుడు. ఆయన పోషించిన ప్రతి పాత్రకు అద్భుతమైన లోతును, సహజత్వాన్ని తీసుకువచ్చారు. ‘క్రాంతివీర్’ చిత్రంలో ఆయన మరపురాని నటన సినీ ప్రేమికుల జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసింది. ‘పరిందా’, ‘ఖమోషీ’, ‘తిరంగా’, ‘అగ్ని సాక్షి’, ‘నటసమ్రాట్’, ‘అబ్ తక్ చప్పన్’ , ‘అపహరణ్’ వంటివి ఆయన విశిష్టమైన కెరీర్‌లోని ఎన్నో చిరస్మరణీయ చిత్రాలలో కొన్ని. భారత సైన్యంతో ఆయనకున్న అనుబంధం , దేశానికి ఆయన చేసిన సేవ, ఆయనలోని ప్రగాఢ దేశభక్తిని, నిబద్ధతను మరింతగా ప్రతిబింబించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు లెక్కలేనంత మంది ఆత్మీయులకు నా హృదయపూర్వక సంతాపం.” అని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు.
Condolences on the Passing of Shri Nana Patekar Ji
I convey my deepest condolences on the passing of renowned actor Shri Nana Patekar Ji. I pray to the Almighty for his soul to rest in peace and convey my heartfelt sympathies to his family and loved ones.
Shri Nana Patekar Ji was an exceptional actor who brought remarkable depth and authenticity to every character he portrayed. His unforgettable performance in Krantiveer remains etched in the memories of cinema lovers. Parinda, Khamoshi, Tirangaa, Agni Sakshi, Natsamrat, Ab Tak Chhappan and Apaharan are among the many memorable works in his illustrious career.
His association with the Indian Army and his service to the nation further reflected his deep sense of patriotism and commitment.
My heartfelt condolences to his family, friends and countless admirers. May his soul rest in peace.
– @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 8, 2026
I can’t believe my dear friend Nanaji is no longer with us. My deepest condolences to his family and loved ones. May his soul rest in peace.
— Rajinikanth (@rajinikanth) October 8, 2026
Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations.
Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏
— Jr NTR (@tarak9999) October 8, 2026
Goodbye Nana, can’t ever forget what you brought to Ab Tak Chappan , Bhoot and the Attacks of 26/11 🙏🙏🙏 https://t.co/PImStMteVO
— Ram Gopal Varma (@RGVzoomin) October 8, 2026
💔💔💔 miss you my dear Nana ji .. Will cherish the moments spent..conversations.. arguments.. the food you cooked.. knowledge you shared . thank you for coming into my life’s journey. 🙏🏿🙏🏿🙏🏿 RIP #NanaPatekar https://t.co/ijbPzxZk6s
— Prakash Raj (@prakashraaj) October 8, 2026
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..