ఫొని ఎఫెక్ట్ : 1999 తర్వాత మళ్లీ ఇప్పుడే..!

1999లో జరిగిన బీభత్సమే ఇప్పుడు జరగబోతోందంటోంది వాతావరణ శాఖ. అప్పటి తుఫాన్ బీభత్సానికి దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు. వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. దాని ప్రభావం నుంచి కోలుకునేందుకు ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఫొని తుఫాన్ కూడా అంతకు మించి ఉంటుందనే అంచనాకొస్తున్నారు అధికారులు. అంతటి ప్రభావం ఉంటుంది కాబట్టే ఈ తుఫాన్‌కు ఫొని అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రతిపాదించిన ఈ పేరుకు అర్థం స్నేక్.. అనే అర్థం వచ్చే పెట్టారు. […]

ఫొని ఎఫెక్ట్ : 1999 తర్వాత మళ్లీ ఇప్పుడే..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2019 | 11:38 AM

1999లో జరిగిన బీభత్సమే ఇప్పుడు జరగబోతోందంటోంది వాతావరణ శాఖ. అప్పటి తుఫాన్ బీభత్సానికి దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు. వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. దాని ప్రభావం నుంచి కోలుకునేందుకు ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఫొని తుఫాన్ కూడా అంతకు మించి ఉంటుందనే అంచనాకొస్తున్నారు అధికారులు. అంతటి ప్రభావం ఉంటుంది కాబట్టే ఈ తుఫాన్‌కు ఫొని అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ ప్రతిపాదించిన ఈ పేరుకు అర్థం స్నేక్.. అనే అర్థం వచ్చే పెట్టారు. సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని.. ప్రస్తుతం శ్రీకాకుళానికి ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సాయంత్రం ఒడిశాలోని గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!