Crime: 13 ఏళ్ల బాలుడితో మహిళ సెక్స్.. బిడ్డకు తల్లి.. భర్త షాక్

| Edited By:

Feb 27, 2020 | 10:14 AM

ఓ 20 ఏళ్ల అమ్మాయి.. ప్రేమించినవాడినిపెళ్లి చేసుకుని హాయిగా జీవితం సాగిస్తోంది. ఏడాది తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత బిడ్డకు బ్లడ్ టెస్ట్, డీఎన్‌ఏ చేస్తే.. రిపోర్ట్స్ చూడగానే ఫ్యామిలీ..

Crime: 13 ఏళ్ల బాలుడితో మహిళ సెక్స్.. బిడ్డకు తల్లి.. భర్త షాక్
Follow us on

Crime News: ఈ మధ్య క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. కొన్ని సంఘటనలు ఇలా కూడా జరుగుతాయా అన్నంత క్రేజీగా మారిపోయాయి. ఈ వార్త వింటే మీకూ అలానే అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ 20 ఏళ్ల అమ్మాయి.. ప్రేమించినవాడినిపెళ్లి చేసుకుని హాయిగా జీవితం సాగిస్తోంది. ఏడాది తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత బిడ్డకు బ్లడ్ టెస్ట్, డీఎన్‌ఏ చేస్తే.. రిపోర్ట్స్ చూడగానే ఫ్యామిలీ మొత్తం ఖంగుతింది. దీంతో ఈ విషయంపై ఆరా తీయగా దిమ్మతిరిగే విషయాలు బయటకొచ్చాయి. పుట్టిన బిడ్డకు, భర్తకు సంబంధం లేదని రిపోర్ట్స్ వచ్చాయి.

రష్యాకి చెందిన యువతి ఓ నర్సరీలో పనిచేస్తోంది. ఓ రోజు మద్యం మత్తులో ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయలో ఇంట్లో ఎవరూ లేరు. ఓ బాలుడు మాత్రం గేమ్ ఆడుతూ ఉన్నాడు. తాగిన మైకంలో ఆ బాలుడిపై లైంగికంగా దాడికి పాల్పడింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ కలుస్తూ సెక్స్‌లో పాల్గొనేవారు. ఇలా ఈ తంతంగం ఏడాదిన్నరపాటు కొనసాగుతూ వస్తోంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ప్రేమించిన యుకుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమెకు బిడ్డ పుట్టింది.

అయితే తన భార్య ఓ బాలుడిని తరుచూ కలవడం గమనించిన భర్త అనుమానమొచ్చి.. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ, బ్లడ్ టెస్ట్ చేయించాడు. దీంతో ఖంగుతినే విషయాలు బయటకొచ్చాయి. దీంతో అతను వెంటనే తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని, ఓ మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పేర్కొన్నాడు. ఈ ఘటన యూకేలోని బెర్క్ షిర్‌లో జరిగింది.