ముంబైలో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న స్థానికులు

ముంబైలో ఆదివారం ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ భవనంలో పలువురు చిక్కుకున్నట్లు  సమాచారం అందుతోంది.  విలేపార్లే  ఏరియాలో సాయంత్రం 7 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్‌లోని 7, 8 ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 10 ఫైరింజన్లు మంటలను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెస్య్కూ టీమ్స్‌ను రంగంలోకి దింపిన అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు […]

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న స్థానికులు

Updated on: Dec 22, 2019 | 9:44 PM

ముంబైలో ఆదివారం ఓ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో.. మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ భవనంలో పలువురు చిక్కుకున్నట్లు  సమాచారం అందుతోంది.  విలేపార్లే  ఏరియాలో సాయంత్రం 7 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్‌లోని 7, 8 ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 10 ఫైరింజన్లు మంటలను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెస్య్కూ టీమ్స్‌ను రంగంలోకి దింపిన అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us