షాకింగ్.. కరోనా కాటుకు 45 మంది పోలీసులు మృతి

కరోనా మహమ్మారికి మహామహులంతా మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని అరికట్టడంలో అన్ని దేశాలు విఫలమవుతున్నాయి.

షాకింగ్.. కరోనా కాటుకు 45 మంది పోలీసులు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 1:19 PM

కరోనా మహమ్మారికి మహామహులంతా మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని అరికట్టడంలో అన్ని దేశాలు విఫలమవుతున్నాయి. దీని బారినపడ్డ వారి రికవరీ రేటు బాగానే ఉన్నప్పటికీ.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజు వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే 3.6లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి వచ్చినవే. ఇక్కడ సామాన్య ప్రజలతో పాటు అన్ని విభాగాల వారిని కరోనా మహమ్మారి భయపెడుతోంది. ముఖ్యంగా పోలీసులను కరోనా వైరస్ వణికిస్తోంది. మూడు వేలకు పైగా పోలీస్ సబ్బంది కరోనా బారినపడగా.. అందులో 45 మంది మరణించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. మొత్తం 3,820 పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకగా.. అందులో 45 మంది మరణించారని.. 2754 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్