వాతావరణం మారినా కోవిడ్- 19 వ్యాప్తి ఆగదట

వేడి వాతావరణం ఉన్నా.. లేక క్లైమెట్ మారి తేమతో కూడిన వాతావరణం ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తిని ఆపజాలమని పరిశోధకులు చెబుతున్నారు. మనుషుల్లో రోగ నిరోధక శక్తి అయినా పెరగాలి.

వాతావరణం మారినా కోవిడ్- 19 వ్యాప్తి ఆగదట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 5:41 PM

వేడి వాతావరణం ఉన్నా.. లేక క్లైమెట్ మారి తేమతో కూడిన వాతావరణం ఉన్నా కరోనా వైరస్ వ్యాప్తిని ఆపజాలమని పరిశోధకులు చెబుతున్నారు. మనుషుల్లో రోగ నిరోధక శక్తి అయినా పెరగాలి.. లేదా ఈ వైరస్ ని నిర్మూలించే ‘సమర్థమైన’ వ్యాక్సీన్ అయినా రావాలి.. అంతే తప్ప.. క్లైమేట్ లో మార్పుల కారణంగా ఈ వైరస్ మహమ్మారి తగ్గుతుందనుకోవడం అపోహే అని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ రీసెర్చర్లు స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంటుంది అని వారు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటులో లోకల్ క్లైమాటిక్ కండిషన్స్ విషయానికే వస్తే.. ఎలాంటి మార్పులు కనిపించడం లేదని వీరు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ఎలా ‘రెస్పాండ్’ అవుతుందో తెలుసుకునేందుకు  వీరు ప్రత్యేక సాధనాలను వాడారు. లోగడ ఈ విధమైన సీజనల్ వైరస్ లయిన ఇన్ ఫ్లు యెంజా వైరస్. హ్యూమన్ కరోనా వైరస్, హెచ్ యు 1, హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ 43 లకు సంబంధించిన డేటా ఆధారంగా తమ స్టడీని ఈ పరిశోధకులు రూపొందించారు.

Latest Articles
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?