AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సీజనల్‌ వ్యాధుల కోసం మునిసిపాలిటీలలో ఒక ప్రత్యేక హెల్త్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా పట్టణాల్లో కొన్ని ప్రత్యేక చర్యలు కొనసాగుతాయన్నారు. 15 వందల కోట్ల రూపాయల విలువైన కొత్త రోడ్లు వేస్తున్నామని, కొన్ని చోట్ల రోడ్డు మరమ్మత్తు పనులు సాగుతున్నాయని తెలిపారు. […]

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 6:59 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సీజనల్‌ వ్యాధుల కోసం మునిసిపాలిటీలలో ఒక ప్రత్యేక హెల్త్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

లాక్‌డౌన్‌ తర్వాత కూడా పట్టణాల్లో కొన్ని ప్రత్యేక చర్యలు కొనసాగుతాయన్నారు. 15 వందల కోట్ల రూపాయల విలువైన కొత్త రోడ్లు వేస్తున్నామని, కొన్ని చోట్ల రోడ్డు మరమ్మత్తు పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1001 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 316 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 25 మంది మృతి చెందారు.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..