బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కాసేపటి క్రితం విడుదల చేసింది. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగుతుందని.. అలాగే జూలై 4న ఈసెట్, జూలై 10న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇక జూలై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌ పరీక్షలు జరుగుతాయని.. అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, […]

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Updated on: May 23, 2020 | 7:05 PM

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కాసేపటి క్రితం విడుదల చేసింది. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగుతుందని.. అలాగే జూలై 4న ఈసెట్, జూలై 10న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ఇక జూలై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌ పరీక్షలు జరుగుతాయని.. అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

మరో కొత్త వైరస్ కలకలం.. వందల సంఖ్యలో గుర్రాలు మృతి..

వాహనదారులకు ఊరట.. ఏపీలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్..

Loading...
Unable to load recommendations.
Follow Us