హోం మేడ్‌ మాస్క్‌తో మోదీ.. ప్రజలకిచ్చిన సందేశమిదే..!

ప్రధాని మోదీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపుతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాస్క్‌ ధరించి పాల్గొన్నారు. అయితే మాస్క్‌ ధరించడం సాధారణ విషయమే అయినా.. ఆయన ధరించిన మాస్క్‌ హోం మేడ్‌ మాస్క్ అవ్వడం విశేషంగా మారింది. తెలుపు రంగులో ఉన్న మాస్క్‌ ధరించి.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రస్తుతం […]

హోం మేడ్‌ మాస్క్‌తో మోదీ.. ప్రజలకిచ్చిన సందేశమిదే..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 5:54 PM

ప్రధాని మోదీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపుతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాస్క్‌ ధరించి పాల్గొన్నారు. అయితే మాస్క్‌ ధరించడం సాధారణ విషయమే అయినా.. ఆయన ధరించిన మాస్క్‌ హోం మేడ్‌ మాస్క్ అవ్వడం విశేషంగా మారింది. తెలుపు రంగులో ఉన్న మాస్క్‌ ధరించి.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు పెట్టాయి. దీంతో మాస్క్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో.. హోం మేడ్ మాస్క్‌లు కూడా ధరించవచ్చని మోదీ పరోక్షంగా సూచించినట్లైంది. ప్రజలు మాస్క్‌లు లేవని ఇబ్బంది పడకుండా ఇంట్లోనే తయారు చేసి ధరించవచ్చని ఆయన ధరించి ఓ సందేశాన్ని ఇచ్చారు. కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలంతా బయటకు వెళ్తే మాస్క్‌లు తప్పకుండా ధరించాలని సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మోదీతో పాటు.. పలువురు ముఖ్యమంత్రులు కూడా మాస్క్‌లు ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు