AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో కరోనా టెర్రర్.. టిఫిన్ సెంటర్ ద్వారా 36 మందికి సోకింది.

ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఇటీవల ఓ లారీ డ్రైవర్ ద్వారా 24 మందికి కరోనా వైరస్ సోకింది. అతడు పేకాట ఆడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఓ యువకుడి ద్వారా 36 మందికి కరోనా అంటుకుంది. అతడు స్థానికంగా టిఫిన్ దుకాణం నడుపుతున్నాడు. […]

విజయవాడలో కరోనా టెర్రర్.. టిఫిన్ సెంటర్ ద్వారా 36 మందికి సోకింది.
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 6:08 PM

Share

ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఇటీవల ఓ లారీ డ్రైవర్ ద్వారా 24 మందికి కరోనా వైరస్ సోకింది. అతడు పేకాట ఆడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు మాచవరం కార్మికనగర్‌కు చెందిన ఓ యువకుడి ద్వారా 36 మందికి కరోనా అంటుకుంది. అతడు స్థానికంగా టిఫిన్ దుకాణం నడుపుతున్నాడు. ఇక విజయవాడలో కృష్ణలంక, కార్మికనగర్ నుంచే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు ఏరియాలు రెడ్ జోన్లలో ఉన్నాయి.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..

Follow Us
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన