AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీబీ ఫ్రీ..ఫ్రీ..

బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పడు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు..

బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీబీ ఫ్రీ..ఫ్రీ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 21, 2020 | 5:00 PM

Share

బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పడు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది.

కాగా.. ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ ప్రొవైడర్లు.. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో పోటీ పడటానికి ఈ ఆఫర్ సహాయపడుతుందని సంస్థ భావిస్తోంది. ”కరోనావైరస్’ని అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. దీన్ని ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లు’.. బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ పేర్కొన్నారు.

బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాండ్ బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ ఈ సేవలను.. ఒక నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే.. డేటా వేగం కోసం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేసుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ తెలిపారు.

Read More this also: 

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?