AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజు వేడుకులు జరపొద్దు.. అభిమానులకు ‘తలా’ రిక్వెస్ట్..

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ పీఎం కేర్స్‌కు రూ. 1.25 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మే 1న అజిత్ 49 ఏటా అడుగుపెట్టనున్నారు. దీనితో ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజును భారీగా జరిపేందుకు సోషల్ మీడియా వేదికగా ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అజిత్ స్వయంగా తన సన్నిహితుడుకు ఫోన్ చేసి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని […]

పుట్టినరోజు వేడుకులు జరపొద్దు.. అభిమానులకు 'తలా' రిక్వెస్ట్..
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 8:20 PM

Share

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ పీఎం కేర్స్‌కు రూ. 1.25 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మే 1న అజిత్ 49 ఏటా అడుగుపెట్టనున్నారు. దీనితో ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజును భారీగా జరిపేందుకు సోషల్ మీడియా వేదికగా ఏర్పాట్లు ప్రారంభించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అజిత్ స్వయంగా తన సన్నిహితుడుకు ఫోన్ చేసి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని కోరారట. అభిమానులు, తన సహా నటులు ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవద్దని.. ఇళ్లకే పరిమితం కావాలని అజిత్ విజ్ఞప్తి చేశారట. అయితే  అజిత్ ఫ్యాన్ క్లబ్స్ ప్రెసిడెంట్స్ మాత్రం తమ హీరో బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేయాలనీ.. దాన్ని అభిమానులందరూ డీపీగా పెట్టుకుంటారని తెలిపారని సమాచారం.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..