మ‌న కోసం.. 14 నెలల పాపతో పోలీసు విధుల్లోకి..హ్యాట్సాఫ్..

క‌రోనా వారియ‌ర్స్ అయిన డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, శానిటైజేష‌న్ సిబ్బంది, పోలీసులు కాళ్ల‌కు మొక్కినా కూడా త‌క్కువే అవుతుంది. ప్ర‌స్తుతం వారు ప్రాణాల‌కు తెగించి మ‌రీ కోవిడ్ మ‌హ‌మ్మారిపై యుద్దం చేస్తున్నారు. వీరోనా కరోనా క‌ట్ట‌డి చర్యగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన లాక్​డౌన్​ నిబంధన అమ‌ల‌య్యేలా నిరంత‌రం గ‌స్తీ కాస్తున్నారు. కుటుంబాల‌ను వ‌దిలేసి మ‌రీ విధులకు అంకితమయ్యారు. ఇదే స‌మయంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తన 14 నెలల పాపతో కలిసి డ్యూటీ చేస్తోంది గుజరాత్​ కచ్​లోని ఓ […]

మ‌న కోసం.. 14 నెలల పాపతో పోలీసు విధుల్లోకి..హ్యాట్సాఫ్..
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 10:40 PM

క‌రోనా వారియ‌ర్స్ అయిన డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, శానిటైజేష‌న్ సిబ్బంది, పోలీసులు కాళ్ల‌కు మొక్కినా కూడా త‌క్కువే అవుతుంది. ప్ర‌స్తుతం వారు ప్రాణాల‌కు తెగించి మ‌రీ కోవిడ్ మ‌హ‌మ్మారిపై యుద్దం చేస్తున్నారు. వీరోనా కరోనా క‌ట్ట‌డి చర్యగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన లాక్​డౌన్​ నిబంధన అమ‌ల‌య్యేలా నిరంత‌రం గ‌స్తీ కాస్తున్నారు. కుటుంబాల‌ను వ‌దిలేసి మ‌రీ విధులకు అంకితమయ్యారు. ఇదే స‌మయంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తన 14 నెలల పాపతో కలిసి డ్యూటీ చేస్తోంది గుజరాత్​ కచ్​లోని ఓ మహిళా కానిస్టేబుల్​. ప్రస్తుత లాక్​డౌన్​ సమయంలో లా అండ్ ఆర్డ‌ర్ పర్యవేక్షిస్తూ.. ఫిజిక‌ల్ డిస్టెన్స్ ప్రాధాన్యాన్ని వివరిస్తోంది అల్కాబెన్​ దేశాయ్​. తాను గొప్ప ప‌ని ఏమి చెయ్య‌ట్లేద‌ని, డ్యూటీ చేస్తున్నట్లు చెప్పింది.

అయితే.. పెట్రోలింగ్​ సమయంలో ఆ మహిళా పోలీసును గమనించిన ఐజీపీ సుభాష్​ త్రివేది, ఆమెకు జనసమూహం ఉన్న ప్రాంతాల్లో కాకుండా.. సౌకర్యవంతమైన విధులు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!