SCCL Clerk Answer Key 2022: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

|

Sep 06, 2022 | 11:50 AM

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ 'కీ'ని..

SCCL Clerk Answer Key 2022: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
Sccl Answer Key
Follow us on

SCCL Clerk Answer Key 2022: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టస్టెంట్‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 4న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’ని సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాథమిక ఆన్సర్‌ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్‌ ఉదయం 11 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించవచ్చని ఈయన ఈ సందర్భంగా సూచించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్లర్క్‌ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.