DMHO Sangareddy Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం (DMHO) గ్రామ, పట్టణ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ (Medical Officer), సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 103
పోస్టుల వివరాలు:
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Officer, Sangareddy, Telangana.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: