APPSC Assistant Professor Exam : ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా

యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఈ నెలలో నిర్వహించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా పడింది. రాష్ట్ర హైకోర్టులో నడుస్తోన్న కేసుల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబ‌రు 18 నుంచి 23 వరకు, జనవరి 5న స్క్రీనింగ్‌ పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో..

APPSC Assistant Professor Exam : ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా
APPSC
Follow us

|

Updated on: Dec 13, 2023 | 2:26 PM

అమరావతి, డిసెంబర్ 12 : యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఈ నెలలో నిర్వహించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా పడింది. రాష్ట్ర హైకోర్టులో నడుస్తోన్న కేసుల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబ‌రు 18 నుంచి 23 వరకు, జనవరి 5న స్క్రీనింగ్‌ పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీల్లో మొత్తం 3,282 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతోన్న సంగతి తెలిసిందే.

శాతవాహన యూనివర్సిటీ ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఫలితాలు విడుదల

న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌ఎం రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్‌ డిసెంబరు 11న ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని సూచించారు.

డిసెంబర్‌ 16లోగా షార్ట్‌ హ్యాండ్‌, టైప్‌ రైటింగ్‌ కోర్సులకు పరీక్ష ఫీజు చెల్లించాలి

తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు డిసెంబ‌రు 16లోగా అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్‌బీటీఈటీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. తుది గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించి, పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

విజయవాడలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్స్‌పల్‌ డాక్టర్‌ కె సుధాకర్‌ సోమవారం (డిసెంబరు 11) తెలిపారు. ఈ పోస్టులకు డిసెంబరు 13వ తేదీ ఉదయం పది గంటల నుంచి కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్‌ రెసిడెంట్ల నియామకంతో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
రజతం గెలిచిన భారత అథ్లెట్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
భర్తతో కలిసి ఆస్పత్రికి దీపికా పదుకొణె.. డెలివరీ కోసమేనా? వీడియో
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
ఇంగ్లండ్ జట్టు నుంచి స్టార్ బౌలర్‌ ఔట్.. కారణం ఏంటంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు