AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Results: విడుదలైన ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవరం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు సెకండ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌..

AP Inter Results: విడుదలైన ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. రీకౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే.
AP INTER Results
Narender Vaitla
|

Updated on: Apr 26, 2023 | 8:29 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవరం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు సెకండ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్‌ అయ్యారు. మొత్తం మీద ఇంటర్‌ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.

రీకౌంటింగ్ ఎప్పటి నుంచంటే..

ఫలితాలపై విద్యార్థులకు ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ విరిఫికేషన్‌ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఫెయిల్‌ అయిన విద్యార్థులు మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రెండు సెషన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం ఫస్ట్‌ ఇయర్‌, మధ్యాహ్నం సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకుగాను గురువారం నుంచి మే నెల 3వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే వెసులుబాటును కల్పించారు.

ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్