Hyderabad: ఏప్రిల్ 20న సివిల్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ టెస్ట్.. సివిల్స్‌కు సన్నద్దమయ్యేవారు అర్హులు..

ప్రతీ యేట ఏప్రిల్‌ 21 నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 21న దేశ వ్యాప్తంగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏప్రిల్ 20న సివిల్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు..

Hyderabad: ఏప్రిల్ 20న సివిల్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ టెస్ట్.. సివిల్స్‌కు సన్నద్దమయ్యేవారు అర్హులు..
21st Century IAS Academy
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2023 | 12:44 PM

ప్రతీ యేట ఏప్రిల్‌ 21 నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 21న దేశ వ్యాప్తంగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏప్రిల్ 20న సివిల్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఛైర్మన్‌ పి కృష్ణప్రదీప్‌ ఏప్రిల్ 6న ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సివిల్‌ సర్వీస్‌ అధికారులను దేశానికి అందించాలనే లక్ష్యంతో ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

సివిల్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ఏప్రిల్ 23న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని ఛైర్మన్‌ పి కృష్ణప్రదీప్‌ వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చని. ఇతర పూర్తి వివరాలకు 040-35052121, 8686233879 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే