EPFO Rate: భారీగా తగ్గిన EPF వడ్డీ రేటు.. ఉద్యోగులకు కష్ట కాలం
EPFO Rate: కేంద్రం ఉద్యోగులకు భవిష్య నిధి వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
Published on: Jun 04, 2022 06:21 PM