TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’ మరో రికార్డు నమోదు.. అత్యధికంగా డౌన్‌లోడ్‌ యాప్‌గా.. వెనుకబడ్డ ఫేస్‌బుక్‌..!

TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ అయిన టిక్‌టాక్‌ మరో రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ రికార్డు సొంతం చేసుకుంది. అత్యధికంగా..

TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ 'టిక్‌టాక్‌' మరో రికార్డు నమోదు.. అత్యధికంగా డౌన్‌లోడ్‌ యాప్‌గా.. వెనుకబడ్డ ఫేస్‌బుక్‌..!
Tiktok
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 6:16 PM

TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ అయిన టిక్‌టాక్‌ మరో రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ రికార్డు సొంతం చేసుకుంది. అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేయబడిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంగా నిలిచిన ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టేసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్‌ జర్నల్‌ నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే భారత్‌ లాంటి దేశాల్లో నిషేధానికి గురైన కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌గా టిక్‌టాక్‌ నిలవడం గమనార్హం. త్వరలో భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ త‌న మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్‌ డౌన్‌లోడ్‌లో టిక్‌టాక్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌లో ఫేస్‌బుక్‌ కు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ యాప్‌లు టాప్‌ 10 లో కొనసాగుతున్నాయి. ఒకవేళ టిక్‌టాక్‌ భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తే టిక్‌టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ​ ఏషియా పేర్కొంది

ఇవీ కూడా చదవండి

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!

Fixed Deposit: ఈ బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ వస్తుందా..? పూర్తి వివరాలు

అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్