Tax Planning: టాక్స్ సేవింగ్స్ ప్లానింగ్ ఆలస్యం చేయకండి.. ముందు చేసే వారికి ఎన్ని ఉపయోగాలో..

|

May 03, 2022 | 7:25 PM

Tax Planning: రాజమహీంద్రవరానికి చెందిన అక్షయ్ తన టాక్స్ ప్లానింగ్ ను పూర్తి చేయలేకపోయిన వారిలో ఒకరు. పెట్టుబడుల కోసం కొంత డబ్బును ఏర్పాటు చేసుకోగలిగాడు.

Tax Planning: రాజమహీంద్రవరానికి చెందిన అక్షయ్ తన టాక్స్ ప్లానింగ్ ను పూర్తి చేయలేకపోయిన వారిలో ఒకరు. పెట్టుబడుల కోసం కొంత డబ్బును ఏర్పాటు చేసుకోగలిగాడు. కానీ.. దురదృష్టవశాత్తు గరిష్ఠంగా పన్ను ఆదా(Tax Saving) కోసం ఈ డబ్బును ఎక్కడ, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో అతనికి తెలియదు. ఇది ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అక్షయ్ వంటి చాలా మంది వ్యక్తులు బహుశా తమ టాక్స్ సేవింగ్స్ కోసం సెక్షన్- 80C కింద వార్షిక పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నారు. కానీ వారు ఎక్కడ, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది ఖచ్చితంగా తెలియదు. పెట్టుబడుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Adani Wilmar: దూసుకుపోతున్న అదానీ.. కోహినూర్ కంపెనీని సొంతం చేసుకున్న అదానీ విల్మర్..

Phone Charging: ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పులు చేస్తే అంతే సంగతి.. ఒక్కోసారి ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త..

Published on: May 03, 2022 07:25 PM