SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఒక్క ఎస్ఎంఎస్‌తో పెన్షన్‌ లోన్‌ మంజూరు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కొత్తగా పెన్షనర్లకు లోన్‌ మంజూరు చేస్తోంది. ఇంట్లోనే ఉండి ఒక్క ఎస్‌ఎంఎస్‌తో పెన్షన్‌ లోన్‌ మంజూరు చేస్తోంది...

SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ఒక్క ఎస్ఎంఎస్‌తో పెన్షన్‌ లోన్‌ మంజూరు
PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్‌ చేయాలి, లేదా 7208933142కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీకు ఎస్‌బీఐ కాంటాక్ట్‌ సెంటర్‌ నుంచి కాల్ బ్యాక్‌ చేస్తారు.

Updated on: Feb 26, 2021 | 4:43 PM