Children Insurance: మీ చిన్నారులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా?.. ఇలా చేయండి..

|

Apr 14, 2022 | 2:08 PM

Children Insurance: పిల్లలు పుట్టిన వెంటనే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఉత్తమం. వనజాత శిశువుల నుంచి పిల్లలకు ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Children Insurance: మోహన్ తన కుమార్తె మొదటి పుట్టినరోజు జరిపేందుకు చాలా డబ్బు సేవ్ చేశాడు. అకస్మాత్తుగా అతని కుమార్తె అనారోగ్యం పాలైంది. దీంతో దాచిన డబ్బు మొత్తాన్ని చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. మోహన్ తన కూతురిని కూడా హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) ప్లాన్‌లో చేర్చి ఉంటే ఇలా జరిగేది కాదు. పెళ్లయిన తర్వాత.. బిడ్డ పుట్టడంతో తల్లిదండ్రుల బాధ్యత నిజంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో దంపతులు తమ బిడ్డలను సక్సెస్ ఫుల్ హ్యూమన్ బీయింగ్(human Being) గా మార్చడానికి ఉన్న అన్ని మార్గాలనూ పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే జీవితంలో వారు పెద్ద లక్ష్యాలను సాధించగలరు. కాబట్టి వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి అవసరం. దీర్ఘకాలంలో ఈ నిర్ణయం చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Bank Transaction: తప్పుడు ఖాతాకు పొరపాటున డబ్బు పంపారా.. ఇలా చేస్తే మీ మనీ బ్యాక్..

Post Office: ఈ పథకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు.. మీ డబ్బుకి పటిష్టమైన భద్రత..!

Follow us on