Will: వీలునామా అంటే ఏమిటి? దానిని ఎందుకు రాయాలో తెలుసా?
వీలునామా అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్. దీనినే విల్లు అని కూడా అంటారు. దీనిని ఎవరు ఎందుకు రాయాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం.
వీలునామా అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్. దీనినే విల్లు అని కూడా అంటారు. ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఆస్తులు, అప్పులకు సంబంధించి తన తదనంతరం ఎవరు వారసులు అనేది చెప్పే పత్రమే విల్లు. వీలునామా ఎలా తాయారు చేయాలి? చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏమిటి? అనే అంశాలు వివరంగా ఈ వీడియోలో చూడొచ్చు.
