బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold Rate Today, October 14: దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,280గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,840గా ఉంది. కిలో వెండి ధర రూ.2,34,900కు చేరింది. ప్రాంతాలవారీగా ధరల్లో మార్పులు ఉండొచ్చు.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Rate Today

Updated on: Oct 14, 2026 | 6:41 AM

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగిన అనంతరం.. గత కొన్ని రోజుల నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. పలు దేశాల మధ్య ఘర్షణలు లాంటి అంతర్జాతీయ పరిస్థితులు బులియన్, షేర్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.. కాగా.. రికార్డు స్థాయికి వెళ్లి.. కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కొంతమేర తగ్గాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం అక్టోబర్ 14 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి రూ.1,49,280 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,36,840 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,280, 22 క్యారెట్ల ధర రూ.1,36,840 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,280 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,840 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,430, 22 క్యారెట్ల ధర రూ.1,36,990 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,280, 22 క్యారెట్ల ధర రూ.1,36,840 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,280, 22 క్యారెట్ల ధర రూ.1,36,840 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,280, 22 క్యారెట్ల ధర రూ.1,36,840 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us